(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.52. అధ్యాయః 052
Mahabharata - Shanti Parva - Chapter Topics
ప్రరేద్యుః ప్రభాతే కృష్ణయుధిష్ఠిరాదిభిర్ధర్మశ్రవణాయ భీష్మసమీపగమనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 12-52-0x(5459)(66810)
తతః ప్రవిశ్య భవనం ప్రవిశ్యే మధుసూదనః।
యామమాత్రావశేషాయాం యామిన్యాం ప్రత్యబుధ్యత॥ 12-52-1(66811)
స ధ్యానపథమావిశ్య సర్వజ్ఞానాని మాధవః।
అవలోక్య తతః పశ్చాద్దధ్యౌ బ్రహ్మ సనాతనం॥ 12-52-2(66812)
సూతాః స్తుతిపురాణజ్ఞా రక్తకంఠాః సుశిక్షితాః।
అస్తువన్విశ్వకర్మాణం వాసుదేవం ప్రజాపతిం॥ 12-52-3(66813)
పఠంతి పాణిస్వనికాస్తథా గాయంతి గాయనాః।
శంఖానథ మృదంగాంశ్చ ప్రవాద్యంతి సహస్రశః॥ 12-52-4(66814)
వీణాపణవవేణూనాం స్వనశ్చాతిమనోరమః।
సహాస ఇవ విస్తీర్ణః శుశ్రువే తస్య వేశ్మని॥ 12-52-5(66815)
తతో యుధిష్ఠిరస్యాపి రాజ్ఞో మంగలసంహితాః।
ఉచ్చేరుర్మధురా వాచో గీతవాదిత్రబృంహితాః॥ 12-52-6(66816)
తత ఉత్థాయ దాశార్హః స్నాతః ప్రాంజలిరచ్యుతః।
జప్త్వా గుహ్యం మహాబాహురగ్నీనాశ్రిత్య తస్థివాన్॥ 12-52-7(66817)
తతః సహస్రం విప్రాణాం చతుర్వేదవిదాం తథా।
గవాం సహస్రేణైకైకం వాచయామాస మాధవః॥ 12-52-8(66818)
మంగలాలంభనం కృత్వా ఆత్మానమవలోక్య చ।
ఆదర్శే విమలే కృష్ణస్తతః సాత్యకిమబ్రవీత్॥ 12-52-9(66819)
గచ్ఛ శైనేయ జానీహి గత్వా రాజనివేశనం।
అపి సంజో మహాతేజా భీష్మం ద్రష్టుం యుధిష్ఠిరః॥ 12-52-10(66820)
తతః కృష్ణస్య వచనాత్సాత్యంకిస్త్వరితో యయౌ।
ఉపగంయ చ రాజానం యుధిష్ఠిరమభాషత॥ 12-52-11(66821)
యుక్తో రథవరో రాజన్వాసుదేవస్య ధీమతః।
సమీపమాపగేయస్య ప్రయాస్యతి జనార్దనః॥ 12-52-12(66822)
భవత్ప్రతీక్షః కృష్ణోఽసౌ ధర్మరాజ మహాద్యుతే।
యదత్రానంతరం కృత్యం తద్భవాన్కర్తుమర్హతి॥ 12-52-13(66823)
ఏవముక్తః ప్రత్యువాచ ధర్మపుత్రో యుధిష్ఠిరః।
యుజ్యతాం మే రథవరః ఫల్గునాప్రతిమద్యుతే॥ 12-52-14(66824)
న సైనికైశ్చ యాతవ్యం యాస్యామో వయమేవ హి।
న చ పీడయితవ్యో మే భీష్మో ధర్మభృతాం వరః॥ 12-52-15(66825)
అతః పురఃసరాశ్చాపి నివర్తంతు ధనంజయ।
అద్యప్రభృతి గాంగేయః పరం గుహ్యం ప్రవక్ష్యతి।
అతో నేచ్ఛామి కౌంతేయ పృథగ్జనసమాగమం॥ 12-52-16(66826)
వైశంపాయన ఉవాచ। 12-52-17x(5460)
స తద్వాక్యమథాజ్ఞాయ కుంతీపుత్రో ధనంజయః।
యుక్తం రథవరం తస్మా ఆచచక్షే నరర్షభః॥ 12-52-17(66827)
తతో యుధిష్ఠిరో రాజా యమౌ భీమార్జునావపి।
భూతానీవ సమస్తాని యయుః కృష్ణనివేశనం॥ 12-52-18(66828)
ఆగచ్ఛత్స్వథ కృష్ణోఽపి పాండవేషు మహాత్మసు।
శైనేయసహితో ధీమాన్రథమేవాన్వపద్యత॥ 12-52-19(66829)
రథస్థాః సంవిదం కృత్వా సుఖాం పృష్ట్వా చ శర్వరీం।
మేఘఘోషై రథవరైః ప్రయయుస్తే నరర్షభాః॥ 12-52-20(66830)
బలాహకం మేఘపుష్పం శైబ్యం సుగ్రీవమేవచ।
దారుకశ్చోదయామాస వాసుదేవస్య వాజినః॥ 12-52-21(66831)
తే హయా వాసుదేవస్య దారుకేణ ప్రచోదితాః।
గాం ఖురాగ్రైస్తథా రాజఁల్లిఖంతః ప్రయయుస్తదా॥ 12-52-22(66832)
తే గ్రసంత ఇవాకాశం వేగవంతో మహాబలాః।
క్షేత్రం ధర్మస్య కృత్స్నస్య కురుక్షేత్రమవాతరన్॥ 12-52-23(66833)
తతో యయుర్యత్ర భీష్మః శరతల్పగతః ప్రభుః।
ఆస్తే మహర్షిభిః సార్ధ్రం బ్రహ్మా దేవగణైర్యథా॥ 12-52-24(66834)
తతోఽవతీర్య గోవిందో రథాత్స చ యుధిష్ఠిరః।
భీమో గాండీవధన్వా చ యమౌ సాత్యకిరేవ చ।
ఋషీనభ్యర్చయామాసుః కరానుద్యంయ దక్షిణాన్॥ 12-52-25(66835)
స తైః పరివృతో రాజా నక్షత్రైరివ చంద్రమాః।
అభ్యాజగామ గాంగేయం బ్రహ్మాణమివ వాసవః॥ 12-52-26(66836)
శరతల్పే శయానం తమాదిత్యం పతితం యథా।
స దదర్శ మహాబాహుం భయాచ్చాగతసాధ్వసః॥ ॥ 12-52-27(66837)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి ద్విపంచాశోఽధ్యాయః॥ 52॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-52-9 మంగలానాం గవాదీనామాలంభనం స్పర్శం॥
12-52-27 ఆగతసాధ్వసః భయజన్యకంపాదిమాన్॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.